బీరతీగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇదొక కూరగాయ తీగ. బీర కాయలు కాయు తీగ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
బీరకాయ పీచు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక నానుడిలో పద ప్రయోగము. వారిది బీరకాయ పీచు సంబందము.