బీరకాయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.(బీఱనుండి)
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- బీఱ రూపాంతరము
- ఒకానొక తీగ చెట్టు కాయ,శాక తయారికలో వినియోహిసారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పెద్ద(బీఱెండ,బీఱజడలు,బీఱనరాలు)
- సంబంధిత పదాలు
- బీరకాయ పీచు
- బీరపొద
- వ్యతిరేక పదాలు