బీజపుచ్చము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేషము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(వృక్షశాస్త్రము) గింజ కొక చివర నేర్పడు తోపి వంటి నిర్మాణమును బీజ పుచ్చము అని అందురు. ఉదా: ఆముదపు గింజ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు