బిద్దము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి./వై. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భిన్నము.......... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. గద్దియడిగ్గి కౌశికుఁడు గాదిలిసూనుఁడు కొండవట్టినన్, ముద్దియ దక్షుకూఁతురు విమూఢత రెండవపుత్రునైననుం, దద్దయు వేడ్కఁజూతునని తాలిమి లేక నఖాంకురంబునన్, బిద్దము సేసె మై సగము నిండని గర్భముతోడియండమున్." కాశీ. ౬, ఆ.