బిడువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. విశ్రాంతి. [సేలం; అనంతపురం]
- 2. బీడు; బిడుగు.
- 3. ఖాళీజాగా; చోటు. [తెలంగాణము] ........ఆ గదిలో బిడువు లేదు.
- 4. బావిలో మట్టి పడకుండా చుట్టూ మట్టి ఎత్తిన భాగం; బిడుగు. [చిత్తూరు], బిళువు [అనంతపురం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు