వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/సం. వి. ఆ. స్త్రీ.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. యవ్వనవతి అయిన స్త్రీ
  2. పదునారేండ్లకులోబడినపిల్ల
  3. 1. ఆఁడుది;

2. నారికేళము† ; 3. పసుపు† ; 4. మల్లికావిశేషము† ./అ. పుం. ము. / అయిదేండ్ల యేనుఁగు పిల్ల.పుం,న. = కురువేరు.విణ. 1. పదునాఱేండ్లకు లోబడిన పిల్ల = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  1. కురువేరు; పదియాఱేండ్లకు లోబడిన వయస్సు గలవాడు; మూర్ఖుఁడు; అయిదేండ్ల యేనుగుపిల్ల. = సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: వినవే బాల నా ప్రేమ గోల.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బాల&oldid=857897" నుండి వెలికితీశారు