బాదరాయణసంబంధన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మీ ఇంట్లో బదరీ (రేగు) వృక్షం ఉంది. మా ఇంట్లో కూడా బదరీ (రేగు) వృక్షం ఉంది. కనుక మనమిద్దరం సన్నిహిత సంబంధం కలవాళ్లం అని అన్నట్లు. [సన్నిహిత సంబంధం లేకపోయినా ఏదో ఒక సంబంధాన్ని పురస్కరించుకొని సంబంధాన్ని కల్పించుకోవడమని భావం.] "అస్మాకం బదరీవృక్షః యుష్మాకం బదరీఫలమ్, బాదరాయణ సంబంధాద్యూయం యూయం వయం వయమ్"
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు