బాతుమోర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
బాతు + మోర
అర్థ వివరణ
<small>మార్చు</small>బాతుకున్నటువంటి మోర [మూతి] కలిగియున్నది, అంతేగాక బాతులకుండే కాళ్లు కూడా దీనికి ఉంటాయి. అందుకని, దీనిని బాతుకొక్కు అని కూడా అంటారు. ఆస్త్రేలియా ఖండపు నీటిలో మాత్రమే సహజంగా కనబడును, కానీ ఇతర దేశాలలో జంతుప్రదర్శనశాలలో చూడవచ్చు. నేరుగా పిల్లలకు జన్మనివ్వకుండా గ్రుడ్లుపెట్టే అతితక్కువ క్షీరదాలలో [పాలు ఇచ్చేటి జంతువులలో] ఇది ఒకటి. మగప్రాణులకు వెనుక-కాళ్లలోని ఒకదానికి విషపూరితమైన కొమ్ములాంటిది ఉంటుంది. జీవశాస్త్రీయ నామం: Ornithorhynchus anatinus (ఓర్నిథోర్యింఖుస్ అనాతినుస్)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు