బాట

బాట

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • వైకృతము
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

నడచు మార్గము,దారి,త్రోవ

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిర్గమము
 
రోడ్డు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము. ఓ బాట సారి..... నను మరువకోయీ...... మజలీ ఎటైనా...... మనుమా సుఖాన..... ఒక పాటలో పద ప్రయోగము. నువ్వూ నేను నడిచింది ఒకే బాట .... నువ్వు నేను పలికింది ఒకే మాట...

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బాట&oldid=957948" నుండి వెలికితీశారు