బలుపురాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శక్తిమంతురాలు, బలము గల స్త్రీ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కలసి శ్రీ వేంకటేశ కన్నవారే నవ్వరా, బలువురాలిది యని భామ నాడుకోరా." [తాళ్ల-25(30)-272] "అంతటి బలువురాల వౌదువే నీవు, చెంతనుండి మచ్చికలు సేయించుకొంటివి." [తాళ్ల-26(32)-273]