వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆదిశేషుని అంశమున వసుదేవునకు రోహిణియందు పుట్టిన కొడుకు. ఇతఁడు మొదట దేవకి గర్భమందు చేరి యోగమాయ ఆమె గర్భముననుండి సంకర్షింపఁగా రోహిణిగర్భమునచేరి పిదప అవతరించెను. కనుకనే ఇతనికి సంకర్షణుఁడు అనియు నామము కలదు. ఇతఁడు తాలకేతుఁడు, నీలాంబరుఁడు, హలాయుధుఁడు, రేవతీరమణుఁడు, కృష్ణాగ్రజుఁడు అనియు అనఁబడును.

నానార్థాలు
సంబంధిత పదాలు
బలరాముఁడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>