వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/అకర్మక క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆశ్చర్యపడు, దిగ్భ్రమచెందు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"మిమ్ముఁ గోతులు పట్టి మెదిచిన మీరు, బమ్మరపోవచుఁ బఱతెంచినారు, బమ్మెరపోయి దేవదేవరనగరన్‌, వే బెండుపడిరి" [హరివంశం, పూర్వభాగం. 9-49]
"బమ్మెరపోయితి మింత బెట్టిదములగునె మాటలు" [మహాభారతం. 4-4-22]
"బలవదరాతియోధులను బమ్మెరపోయి కలంగి పాఱఁగన్‌" [భాగవతం. 10ఉత్తరభాగం-405]
"ఆ బెడిదపు మ్రోతకుఁ గాదే, బమ్మెరపోయి బెండుపడిరి" [హరివంశం, పూర్వభాగం. 9-49]
"అదరంట నుఱుము పేరుఱుముల బమ్మెరపోయి మందవట్లు విడిచి" [హరివంశం, పూర్వభాగం. 7-171]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>