బద్దె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గుడ్డ నేయునపుడు పెద్ద చాపులో పంచెపంచెకు నడుమ వదలు పేక, అడ్డ నూలులేని భాగము.
- 2. అపరకర్మము చేయునపుడు జందెమువలె వేసికొను వస్త్ర ఖండము. (బద్దియ)/చివర
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బద్దెపోగులకు పడుగుపోగులు కలిపి వడిపెట్టు