వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
బత్తాయిపండ్లు
 
బత్తాయి
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • బతావియ అను ద్వీపము నుండి వచ్చిన నారింజ పండు.

'బత్తాయి పండూదినిని వలిచి ముత్యాలతో తింటే మలబద్దకాన్ని పోగొడుతుంది.వ్యాది నిరోదక శక్తిని పెంపొందించి శరీరాన్ని కాపాడుతుంది.రసం రక్త సుద్ది చేస్తంది,వేడిని తగ్గిస్తుంది ఎలా తిన్నా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కనుక జబ్బున పడిన వాళ్ళకు,కోలుకునే వాళ్ళకు పరామర్శించడానికి వెళ్తూ వీటిని తీసుకు పోవడం ఆనవాయితీ.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • బత్తాయి రసం.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బత్తాయి&oldid=957869" నుండి వెలికితీశారు