బడుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- బడుగు అంటే ఆర్ధికంగా బలహీన వర్గానికి చెందిన వాడు.
- అశక్తుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- శవము
- కృసము
- సంబంధిత పదాలు
బడుగు వర్గం, బడుగు రైతు, బడుగు బ్రతుకులు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>. కృశము;
- "సీ. కడుఁ గృశత్వంబున బిడికిటిలోపల నడఁగెడు బడుగు నెన్నడుముతోడ." కళా. ౮, ఆ.- (ఆమ్రేడితమునందు బడుగుబడుగు.
"వ. బడుగుబడుగగు నడుము పసం గడునొడిక మగువాని." ఆము. ౬. ఆ.)
- 2. అశక్తుఁడు ="మ. అడుగన్ నిన్ను వరంబు వేగమ యహల్యాజారవిచ్చేయు నా, కుడురాజార్ధవిభూషణుండు వరమీనున్నాఁడు యుష్మాదృశుల్, బడుగుల్ వాంఛితమీసమర్థులె వృధాలాప ప్రబంధంబులన్, బడివెట్టం బనిలేదు మిన్నక తపశ్చర్యావిరోధంబుగాన్." కాశీ. ౪, ఆ.