బడిపలుకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- బడిలో నేర్పే మాటలు. ( వివరణ=బడిలో నేర్పే మాటలు ఆ భాష యొక్క సాంప్రదాయాన్ని తెలుపుతుంది. పలుకుబడి అనగా ఆ యాప్రాంతాలలో వాడుకగా మాట్లాడే మాండలిక భాష. ఈ రెండింటికి కొంత తేడా వుంటుంది.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు