వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • వైకృతము
  • విశేష్యము
  • నామవాచకం
వ్యుత్పత్తి

బయలు+బయలు

బయలు:బహిరంగ ప్రదేశము,చెట్టుచేమలేని చోటు

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మిక్కిలి బయలు/బాహాటముగా.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

రహస్యము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ఎ, గీ. మండువేసవి బంచాగ్నిమధ్యమమున, భయదజలదాగమంబున బట్టబయట, గాటమగు చలివేళల నీటిలోన, భార్గవుడు ఘోరమైన తపంబొనర్చె." పర. ౧, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=బట్టబయలు&oldid=853455" నుండి వెలికితీశారు