బకెట్
బకెట్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఇంగ్లిసు పదము.
- బహువచనం లేక ఏక వచనం
- బకెట్లు
అర్థ వివరణ
<small>మార్చు</small>తెలుగులో బాల్చీ.నీటిని తోడు(బావి నుండి)మరియు మోయు పాత్ర.చేతితో పట్టుకొని తీసుకెళ్ళుటకు వంపు కాడ వుండును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బకెట్ తన్నెశాడు(he kicked the bucket)=మరణించాడు.