బకబంధనన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒకడు కొంగను పట్టుకొనదలచి దాని దగ్గఱకు పోయి అప్పుడే పట్టుకొనకుండ దానినెత్తిమీద వెన్నముద్దపెట్టి ఎండకు వెన్నకరగి కన్నులలోపడి కండ్లు కనిపించకుండా పోయినపుడు దానిని పట్టుకో బూనినట్లు (ఒక కార్యమును సాధించుటకు సులభమైన మార్గమున్నపుడు అధిక ప్రయాసతో నెరవేర్చ బూనడమన్నమాట.)
- కొంగను పంజరములో నుంచినంత మాత్రమున చిలుకవలె మాట్లాడలేనట్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు