బకబంధనన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ఒకడు కొంగను పట్టుకోదలచి దాని దగ్గరకు పోయి వెంటనే పట్టుకోకుండా దాని నెత్తిమీద వెన్నముద్దపెట్టి ఎండకు వెన్న కరిగి కన్నుల్లో పడి కండ్లు కనిపించకుండా పోయినప్పుడు దాన్ని పట్టుకోబూనినట్లు. [ఒక కార్యాన్ని సాధించడానికి సులభమైన మార్గం ఉన్నప్పుడు అధికప్రయాసతో నెరనేర్చబూనడమని భావం.]
- 2. కొంగను పంజరంలో ఉంచినంత మాత్రాన చిలుకవలె మాట్లాడలేనట్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు