బంధనభ్రష్టో గృహకపోతః చిల్లాయా ముఖే పపాత :
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఇంట నిర్బంధముగఁ బెంచఁబడుచు ఎట్లో బంధనమునుండి తప్పించుకొనిపోవుచున్న పెంపుడుపావురము పై కెగురగనే డేగనోటిలో పడె నఁట. ఒకకష్టము తప్పించుకొనిన వెనువెంటన అంతకన్న దుస్సహమైన కష్టము ప్రాప్తించుటయని న్యాయాశయము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు