బంధనభ్రష్టో గృహకపోతః చిల్లాయా ముఖే పపాత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇంట నిర్బంధముగ బెంచబడుచు ఎట్లో బంధనమునుండి తప్పించుకొనిపోవుచున్న పెంపుడుపావురము పై కెగురగనే డేగనోటిలో పడె నట. ఒకకష్టము తప్పించుకొనిన వెనువెంటన అంతకన్న దుస్సహమైన కష్టము ప్రాప్తించుటయని న్యాయాశయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు