వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
*నామవాచకం.
  • యుగళము(కొన్ని అర్ధములయందు దేశ్యమును,కొన్ని అర్ధములయందు వైకృత పదము)
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. బోరువపక్షి
  2. పెట్టె మొదలగువాని మూలల బిగించెడి లోహ భాగము(మడత బందు)
  3. బందు అనగా మూసివేయడం. బందు సమయంలో ఎటువంటి ఆర్ధిక పరమైన లావాదేవిలు జరగకుండా నిర్భంధించడం. ఎవరికి వారు స్వచ్ఛంధంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని స్వచ్ఛంద బందు అని, బలవంతంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని నిర్భంధ బందు అని అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. నిరోధము
  2. కట్టివేత
సంబంధిత పదాలు
  • రాబందు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

eng: restraint

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బందు&oldid=851872" నుండి వెలికితీశారు