బందిఖానా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఉర్దు పదం బందీఖానా. అలాగే తెలుగులోకి చేరింది.
- బహువచనం లేక ఏక వచనం
- బందీఖానాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కారాగారం
- కారాగారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గాంధీ, నెహ్రూ లాంటి ప్రజానాయకుల ఆత్మకథలు వారు బందిఖానా (జైలు)లో ఉన్నప్పుడు వ్రాసినవే.