బంతి గిన్నె కీలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[జంతుశాస్త్రము] ఒక ఎముక యొక్క గుండ్రని తల మరియొక ఎముకకు గల గిన్నెలో నమరి అన్ని వైపులకు కదుపుటకును చక్రమువలె తిరుగుటకును వీలుగా నుండు కీలు (Ball and socket joint).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు