బంతిచెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
బంతిచెట్లు
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఇది ఒక అందమైన పూలమొక్క.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- ముద్దబంతి
- నూకబంతి
- ఒంటిరెక్కబంతి
- కారపుబంతి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బంతిచెట్లు మూడు నెలలలో పూలను ఇస్తాయి.