బండ్ల మిద్దె
బండ్ల మిద్దె
- రాతి స్థంబాల పై (రాతి కూసాలు) నాలుగంగుళాల మందం రెండడుగుల వెడల్పు, సుమారు ఎనిమిది అడుగుల వెడల్పు కల బండలను పై కప్పుగా పరచి చుట్టు రాతి గోడను నిర్మించిన ఇంటిని బండ్ల మిద్దె అంటారు. ఇది పక్కా గృహము. ప్రస్తుతము ఇటు వంటి నిర్మాణము చేయడము లేదు.