వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బ్రద్దలగు./పటాపంచలగు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. బ్రద్దలగు....."ఎల్లవాఁడు నిట్లానే బండుబండైఁ యెందుఁగడ పలగానక... కూరవలెనాయె బ్రదుకు." [తాళ్ల-11-3-24]
  2. . పటాపంచలగు........."బండుబండై యసురులు పాఱరో దిక్కులకు." [తాళ్ల-8-164]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>