వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
*నామవాచకం./ వై. వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణసవరించు

సామగ్రి, సామర్థ్యము. - (బండవలము యొక్క రూపాంతరము.) - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

1. బండారము.2. సత్త.3. రహస్యము.- . సంపద.

పదాలుసవరించు

నానార్ధాలు
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

దాని బండవలము బైటపడినది the secret came to light.

అందులో బండాలము ఏమిన్ని లేదు there is nothing in that.

"ఆయన బండాలమంతా బయటపడుతుంది, ఆయనకు బోలెడు బండాలముంది." (వ్యవ)

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=బండాలము&oldid=851587" నుండి వెలికితీశారు