బంగి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- *నామవాచకం.
వైకృతము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ <small>మార్చు</small>
- ఒకరకమైన మత్తు మందు.
- గంజాయి
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- టపామీద వచ్చు వస్తువుల కట్ట(హింది పదము)
- సంభదిత పదాలు
- బంగు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పద్యంలో పద ప్రయోగము: తెలివి యొకింత లేనియడ తృప్తుడనై కరి బంగి సర్వమున్ తెలిసితి నంచు విహరించితి తొల్లి... ... .... [కరిబంగి = ఏనుగు వలె]