బంకమట్టి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

జిగురుగా వున్న మట్టిని బంకమట్టి అని అంటారు./మన్ను

నానార్థాలు
సంబంధిత పదాలు

బంకమన్ను

రేగడిమట్టి పొడిమట్టి బురదమట్టి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒన నానుడిలో పద ప్రయోగము: వాడి తలలో వున్నదంతా బంకమట్టి. అనగా వాడు తెలివి లేని వాడని అర్థము.

  • బంకమట్టితో చేసి కాల్చిన ఱాయి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బంకమట్టి&oldid=957814" నుండి వెలికితీశారు