ప్రాబల్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాబల్యము, ప్రబలత, ప్రాధాన్యము, ఆధిక్యము, ఇతరమునకంటె మించుట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆర్థికప్రాబల్యము./ ప్రభావమ/ప్రబలత్వము /బలిష్ఠత
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈనాటి ఎన్నికల్లో ధన ప్రాబల్యము ఎక్కువగా వున్నది.
- ఈ ప్రాంతములో ఎండ ప్రాబల్యము అంతగా లేదు.