ప్రాణకవచము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నీటిప్రమాదాలు జరుగునపుడు ప్రాణములకు కవచము వలె పనిచేసే తొడుగులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పడవ ప్రయాణీకులు ప్రాణకవచములను తప్పక ధరించాలి.