ప్రసూతివైరాగ్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- బిడ్డను కనునపుడు కలుగు బాధను సహింపలేక 'అయ్యో! ఇక భర్తతో కలువగూడదు' అని వైరాగ్యము కలిగి బిడ్డ కలుగగనే ఆ వైరాగ్యభావము పోయినట్లు.శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు