ప్రథమా విభక్తి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి. పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది.,,,,,,,,,,,,ఉదా: రాముడు, కృష్ణుడు
  2. అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది. ఉదా: వృక్షము, దైవము
  3. ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది.............ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు
  4. బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది.,,,,,,,,,,,,,ఉదా: రాములు,
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>