hammer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, to be busy (Shark.
- in Johnson) పనిపడుట, ఆయాసపడుట,తొక్కులాడుట.
- or to hesitate తడమాడుట.
క్రియ, విశేషణం, సుత్తెతో కొట్టుట సమ్మెటతో కొట్టుట.
- he hammered out the silver వెండిని సాగకొట్టినాడు.
- he hammered out the marks ఆ గురుతులు పొయ్యేటట్టుతట్టివేసినాడు.
- I hammered out the words at last తుదకు ఆ మాటలకు భేదించిచదివినాను.
- he hammered out an answer బహుమిణకరించి వుత్తరవు చెప్పినాడు.
- I could not hammer this into his head యెంత చెప్పినా వాడికి తెలియలేదు.
నామవాచకం, s, సుత్తె.
- a sledge hammer సమ్మెట.
- a stone custers hammer గూటము.
- of agun తుపాకి చెకముకి రాయికి యెదట తగిలి నిప్పుపడే యినుము.
- his property was brought to the hammer వాడి సొత్తు వేలానికి వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).