బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, noise, trouble, bustle and clamour కూతలు, సందడి, కలహము,జగడము, రచ్చ, ఆర్భాటము.

  • he made an uproar రచ్చ చేసినాడు.
  • what is the good ofyour making such an uproar about this ? యీ పిచ్చి తాండవము వల్ల యేమిప్రయోజనము.
  • the whole town was in an uproar about this యిందునగురించివూరంతా అల్లరిగా వుండినది, గబగుబలుగా వుండినది.
  • an uproar of feelings మనసులోనికలవరము, తత్తరపాటు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=uproar&oldid=948781" నుండి వెలికితీశారు