బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to mix so as that one part qualifies the other కలిపిమట్టుపడేటట్టు చేసుట.

  • to mingle కలుపుట.
  • to temper mortar సున్నమును మెదుపుట.
  • hetempered his advice with kindness తాను బుద్ధి చెప్పడములో నిండా దయారసమునుఅగుపరుస్తూ వచ్చినాడు.
  • to beat together to a proper consistence మెదిగేటట్టుదంచుట.
  • to temper metal లోహమును పదును చేసుట.
  • to modify మట్టుపరచుట, మట్టుచేసుట.

నామవాచకం, s, disposition of mind గుణము స్వభావము, ప్రకృతి.

  • the temper of iron&c పదును.
  • when the metal is of a proper temper లోహము మంచి పదునుకువచ్చేటప్పటికి.
  • patience సహనము, వోర్పు.
  • a man of good temper మంచి గుణముగలవాడు, మంచివాడు, సరసుడు.
  • a man of bad temper విరసుడు, క్రూరుడు.
  • he lost histemper వాడికి కోపము వచ్చినది.
  • he keeps his temper రేగడు, ఆగ్రహపడడు.
  • his temper gave wayవాడి ప్రాణము విసికినది, రేగినాడు.
  • keep your temper కోపము వద్దు.
  • constitution of body దేహప్రకృతి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=temper&oldid=946289" నుండి వెలికితీశారు