బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పుచ్చుకొన్న. తీసుకోవడం

  • this wood might be taken for stone యీ కొయ్యను రాతికిబదులుగా పెట్టుకోవచ్చును.
  • so that you would have taken it for a pearl shellవాన్ని చూస్తే ముత్యపు చిప్పవలె వుండును.
  • he was taken ill వాడు ఆశక్తపడి వుండినాడు.
  • he was taken in by the appearance of the cloth ఆ గుడ్డ యొక్క పై మినుకు చూచుభ్రమించినాడు.
  • the water which was taken up by the lime ఆ సున్నము పీల్చిననీళ్ళు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=taken&oldid=946104" నుండి వెలికితీశారు