బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, once పూర్వము.

  • at one time or other hereafter కొంత కాలమునకు, యెన్నటికో.
  • he died sometime last year పోయిన సంవత్సరములో యేదో వొక నేలలో వాడు చచ్చినాడు.
  • I bought that horse sometime before అంతకు ముందు వొకప్పుడుఆ గుర్రమును కొనియుంటిని.
  • sometime after dinner భోజనము చేసిన మరికొంత సేపటికి.
  • sometimeor other యెప్పుడో.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sometime&oldid=944758" నుండి వెలికితీశారు