బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నిద్రపోవుట, నిద్రించుట.

  • the business than slept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది, అనగా వూరికె పడి వుండినది.

నామవాచకం, s, నిద్ర, స్వాపము.

  • to go to sleep నిద్రపోవుట.
  • she put the child to sleep ఆ బిడ్డను నిద్ర పుచ్చినది.
  • when he rose from sleep వాడు మేలుకొన్నప్పుడు.
  • to talk in sleep కలవరించుట.
  • the sleep of death మరణము.
  • he slept his last sleep చచ్చినాడు.
  • the long sleep దీర్ఘనిద్ర, చావు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sleep&oldid=944446" నుండి వెలికితీశారు