బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, important ముఖ్యమైన.

  • solemn పెద్దమనిషిగా వుండే.
  • a serious person భక్తుడు.
  • she is not at all serious అది భక్తురాలు కాదు.
  • grave గంభీరమైన.
  • he looked very serious వాడు మూతి ముడుచుకోని వుండినాడు.
  • when the disease assumed a serious aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు.
  • a serious matter ముఖ్యమైన పని.
  • earnest అతి ధృడమైన.
  • are you serious ? యిది నవ్వే మాటకాదు గదా.
  • serious impressions భక్తి, విశ్వాసము.
  • to be serious you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది.
  • Seriously, adv.
  • ముఖ్యముగా.
  • she was serious inclined అది భక్తురాలుగా వుండెను.
  • she was serious inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది.
  • this terminated serious ఇది నిండా ప్రమాదమైనది.
  • this did not terminate serious ఇది నిండా ప్రమాధము కాలేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=serious&oldid=943877" నుండి వెలికితీశారు