బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the sea-calf సముద్రములో ఉండే ఒక జంతువు, భృంగివంటిది.

  • sealskin ఈ జంతువు యొక్క చర్మము, ఇది ఉడుము చర్మమును నిండా బిరుసుగా ఉంటున్నది.

నామవాచకం, s, (stamp) ముద్ర.

  • the great seal రాతి ముద్ర.
  • the lord privy seal చిన్నమంత్రి, రెండో మంత్రి.
  • his father at that time held the seal అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను.
  • a clayy placed on heaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర.
  • he told them this under the seal of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు.
  • the priest learned this under the seal of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.

క్రియ, విశేషణం, ముద్ర వేసుట.

  • he sealed the bond ఆ పత్రము మీదముద్ర వేశినాడు.
  • he sealed the letter ఆ జాబును మడిచి ముద్ర వేశినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seal&oldid=943647" నుండి వెలికితీశారు