బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a split in evidence & c.

  • విరోధము, వ్యత్యాసము.
  • a division in religion అవాంతర భేదము.
  • అవాంతరమతము, సమయవ్యత్యము, భిన్నసిద్ధాంతము, ఆచార్యవ్యాత్యాసము.
  • among the Vaishnava braminis there is a great schism some being Tengalasand others being Vedagalas వైష్ణవులలో కొందరు తెంగల, కొందరువడఘలగా వుండడమువల్ల వైష్ణవములో నిండా భేదములు కలదు.
  • In 1 Cor.
  • XII.
  • 25 ఇన్నభావము. A+

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=schism&oldid=943484" నుండి వెలికితీశారు