బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, చెప్పుట, అనుట, బాహాటముగా చెప్పుట.

  • those who profess themselves house keepers గృహస్థుల మని పేరు బెట్టుకొన్నవాండ్లు.
  • a monk professes poverty సన్యాసి దరిద్రుడని పేరు బెట్టుకొని తిరుగుతాడు.
  • they profess Christianity తాము ఖ్రిష్టీయన్ వాండ్లంటారు.
  • I do not profess Sanscrit నాకు సంస్కృతము వచ్చునని చెప్పును.
  • these people profess the Musulman Faithతాము తురక మతస్థులని చెప్పుతారు.
  • he professes medicine వైద్య వృత్తిలో వున్నాడు.
  • he professes the law లాయరు వుద్యోగములో వున్నాడు.
  • he professes to be my friendనా స్నేహితు డంటాడు.
  • I do not profess to know నేను యెరుగుదు ననను.

క్రియ, నామవాచకం, ( take the vows ) సన్యసించుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=profess&oldid=941344" నుండి వెలికితీశారు