బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, విస్తారము, సమృద్ధి, యథేష్టము.

  • this water is plenty యీ నీళ్ళు చాలునుయీ నీళ్లు యథేష్టము.
  • there is plenty చాలును యథేష్టము.
  • a year of plenty సుభిక్షముగా వుండే సంవత్సరము.
  • he lives in plenty ఐశ్వర్యవంతుడై వున్నాడు.
  • there are wells in plenty బావులు చాలా వున్నవి.
  • the horn of plenty అక్షయపాత్ర.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plenty&oldid=940664" నుండి వెలికితీశారు