బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

Prep, మీద, పైన.

  • on the top of the house ఆ యింటి మీద.
  • the paints on the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది.
  • he was sworn on a book పుస్తకము మీద ప్రమాణము చేసినాడు.
  • he drew his sword on me నా మీదికి కత్తిదూడుకొన్నాడు.
  • on one side వౌక పక్కన.
  • on this side ఈ తట్టున.
  • on the tenth day of the month పదోతేదిని.
  • on the fourth day నాలుగోనాడు.
  • concerning గురించి.
  • on this ఇందున గురించి.
  • on account of this ఇందువల్ల.
  • a comment on the Bharat భారతవ్యాఖ్యానము.
  • the ring on his finger వానివేలిని వున్న వుంగరము.
  • he will come on Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.
  • the property found on him వాడి వద్ద చిక్కిన సొత్తు.
  • I depend onyou తమ్మున నమ్మి వున్నాను.
  • he came on foot, not on horseback నడచివచ్చినాడు గుర్రము మీద రాలేదు.
  • millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి.
  • he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు.
  • Time upon time he rode the same horse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు.
  • on his account తన స్వంతానికి.
  • on his brohers account తన అన్న లెక్కలో.
  • on his coming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి.
  • he set the house on fire ఆ యింటిని తగలపెట్టినాడు.
  • a house on fireకాలేయిల్లు, మండేయిల్లు.
  • while he was on his journey to Canjeveram వాడు కంచికి పోతూవుండగా.
  • he stated this coath దీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు.
  • on many occasionsఅనేకమాట్లు.
  • (లో) on one occasion వౌక తరుణములో, వౌకప్పుడు.
  • on purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా.
  • he struck me onpurpose నన్ను కావలెనని కొట్టినాడు.
  • he played on the Guitar వీణ వాయించినాడు.
  • a witness on his side వాడి పక్షంగా పలికిన సాక్షి.
  • on a sudden ఆకస్మికముగా, లటక్కున.
  • the horse has nothing to feed on గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.
  • Elephants graze on bulrushes యేనుగలు తుంగ మేస్తవి.
  • he had nothing on వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.

క్రియా విశేషణం, వూరికె.

  • he slept on వూరికె నిద్రపోయినాడు, అట్టె నిద్రపోయినాడు.
  • go on in reading పైన చదువుకొనిపో.
  • in writing అవతల వ్రాసుకొనిపో.
  • he went on అవతలికి సాగినాడు.
  • send the baggage on ఆ మూటలను సాగనంపు.
  • and so on అవి మొదలైనవి, ఇత్యాదులు.
  • on and off అప్పటప్పటికి.
  • a pain came on వొక నొప్పి కనిపించినది.
  • they passed on అవతలికి సాగినారు.
  • see to get on,put on, mount on &c.
  • what had he on ? యేమి తొడుక్కొని వుండినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=on&oldid=939327" నుండి వెలికితీశారు