బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మెడ, అర్రు.

  • or bosom రొమ్ములు.
  • she has a handsome neck దాని చండ్లు అందముగా వున్నవి.
  • she covered her neck with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది.
  • a neck of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి.
  • you have now broken the neck of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే.
  • I have broken the neck of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే.
  • stiff necked మూర్ఖమైన, పెడసరమైన, మొండి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neck&oldid=938782" నుండి వెలికితీశారు