బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కొండ, పర్వతము.

  • the wind raised the sea mountains high గాలివల్ల అలలు కొండలవలె వచ్చినవి.
  • he makes mountains of molehills కొద్ది కష్టమును మహా బ్రహ్మండముగా చెప్పుతాడు.

విశేషణం, పర్వత సంబంధమైన, పర్వతముమీద పుట్టిన.

  • a mountain chief మన్నెపుదొర.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mountain&oldid=938503" నుండి వెలికితీశారు