బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తొట్టి, గాడి.

  • a dog in the manger తొట్టిలో పండుకొన్న కుక్క, అనగా తనకున్ను అనుభవము లేదు, పరులనున్ను అనుభవించనియ్యదు.
  • Mangey, adj.
  • గజ్జిపట్టిన, తీటపట్టిన.
  • To Mangle, v.
  • a.
  • ఛిన్నాభిన్నముచేసుట, కత్తికింత కండగా కోసట.
  • he mangered my letter నేను వ్రాసిన జాబును తలాతోక లేకుండా దిద్ది చెరిపినాడు.
  • to manger linen వొక విధమైన యిస్త్రి చేసుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manger&oldid=937483" నుండి వెలికితీశారు